ఈ రోజు మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్.

ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నా మూడో వన్డే లో
హర్ధిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్ పట్టినాడు .  విలియంసన్ కొట్టిన బంతిని హర్ధిక్ పాండ్యా చిరుత పులిలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.

Updated: January 28, 2019 — 10:15 am