దిశా కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

దిశా కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
మహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి అదనపు సెషన్‌ కోర్టును ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు . దిశ కేసు విచారణ వేగవంతం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Updated: December 4, 2019 — 5:55 pm