Category: News

దొబ్బితిని ఓట్లు వేయరా : అచ్చెన్నాయుడు వల్గర్ మాటలు

వంద యూనిట్ల కరెంట్ ఫ్రీ, మీ ఆవిడ పదివేలు తీసుకుంది, అమ్మకు మూడు వేలు ఇచ్చారు.. రుణమాఫీ దొబ్బావ్.. పథకాలన్నీ తీసుకొని టీడీపీని తిడతారా..? అని నిలదీయండి’: మంత్రి అచ్చెన్నాయుడు.

ఈ కోడి మాసం కిలో రూ.900, గుడ్డు రూ.45.. ఇంతకు ఈ కోడి ప్రత్యేకతలేంటో తెలుసా?

కడక్‌నాథ్‌ కోళ్లకు అక్కడ భారీ డిమాండ్‌ ఉంది. పూర్తిగా నల్లగా ఉండే ఈ కోడి మాసం కూడా నల్లగా ఉంటుంది. పలు ఔషద గుణాలున్న ఈ కోడి మాసం కిలో 800 నుండి 900 వరకు ఉంటుందట. ఒకప్పుడు వెయ్యిని కూడా దాటి ఉండేదని, కాకుంటే ప్రస్తుతం కోళ్ల పెంపకం ఎక్కువ అవ్వడం వల్ల రేటు తగ్గిందని అంటున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

పిల్లలకు ప్రేమతో మినీ ఆటో తయారుచేసిన నాన్న

పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు అడుగుతారు కదా!… అలాగే తమ పిల్లలు ముచ్చటపడ్డారని… వారికోసం ఓ ఆటోనే తయారుచేసి ఇచ్చాడు. కాకపోతే అది చిన్న ఆటో. చిన్నదే కానీ.. పెద్ద ఆటోలాగే ఇది కూడా.. స్టార్ట్ చేయగానే రోడ్డుపై పరుగెడుతుంది. చిన్నప్పుడు తన తండ్రిని కారు కావాలని అడిగాడట అరుణ్. కార్పెంటర్ అయిన తండ్రి…ఆర్థిక స్తోమత సరిపోక.. ఓ చెక్కబండి తయారుచేసి ఇచ్చాడట. అప్పుడు తన తండ్రి తనకు గిఫ్ట్ ఇచ్చినట్టుగానే.. తాను కూడా తన పిల్లలకు […]

PUBG ఆడుతున్నాడా ( PUBG వాలా హై క్యా ).

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తప్పించుకునే టిప్స్ చెప్పేందుకు ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చా 2.O’తో ఈ రోజు వారి ముందుకొచ్చారు. ఓ మహిళ తన కొడుకు ఆన్ లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని ప్రధాని మోడీకి కంప్లెయింట్ చేసింది. దీంతో వెంటనే PUBG ఆడుతున్నాడా (PUBG వాలా హై క్యా) అని అడిగారు. మోడీ నోట ఆ మాట రాగానే పిల్లలంతా ఉత్సాహంగా గట్టిగా అరిచారు. అయితే […]

జియో బంపర్ ఆఫర్.. ఉచితంగా 10జీబీ మొబైల్ డేటా

జియో మార్కెట్లోకి అడుగుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తాజాగా రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. my jio యాప్‌లోకి వెళ్లి.. My plans ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. మొత్తం 10జీబీ డేటాను ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఉచితంగా పొందనున్నారు. 

వ్యానును వెంటాడి గోవులను కాపాడిన రాజాసింగ్

షామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు మేడ్చల్ జిల్లా శామీర్ పేట వద్ద అక్రమంగా కబేళాకు తరలిస్తున్న గోవులను కాపాడారు. అందులో 57 ఆవులు, దూడలు ఉన్నట్లు గుర్తించారు. వ్యానును పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

పిల్లలు చేసే అల్లరి భరించలేక ఒక తల్లీ పాడిన పాట చాలా కొత్తగా బాగుంది.

పిల్లలు చేసే అల్లరి భరించలేక ఒక తల్లీ పాడిన పాట చాలా కొత్తగా బాగుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా share చేయండి..

ఈ రోజు మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్.

ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నా మూడో వన్డే లో హర్ధిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్ పట్టినాడు .  విలియంసన్ కొట్టిన బంతిని హర్ధిక్ పాండ్యా చిరుత పులిలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. #teamindia #HardikPandya Awesome catch … pic.twitter.com/41Ap3cQLJP — shankar more (@We_Indians_) 28 January 2019

సర్పంచ్ ఎలక్షన్స్ లో ఒడిపోయాడని తను పంచిన డబ్బు వెనక్కి

వార్డు మెంబరుగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థి | ఎన్నికల్లో పంచిన డబ్బు తిరిగి చెల్లించాలంటూ ఇంటింటికీ తిరుగుతున్న వ్యక్తి