ప్రేమజంటలను బెదిరించి రేప్ లు చేస్తున్నా కానిస్టేబుల్ …ఇలా ఒకసారి కాదు

రక్షక భటుడే భక్షక భటుడిగా మారాడు. ప్రేమజంటలను బెదిరించి రేప్ లు చేస్తున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో రేప్ కేసులో సస్పండ్ అయినా అతడి వక్రబుద్ధి మారలేదు. ప్రకాశం జిల్లాలో ఆనంద్ అనే కానిస్టేబుల్ ఖాకీ దుస్తుల ముసుగులో నేరాలకు పాల్పడుతున్నాడు. గత మంగళవారం ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని సమీప ప్రాంతంలోవున్న ప్రేమజంటను కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆనంద్ బెదిరించాడు. యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. రేప్ చేసిన తర్వాత మంగమూరులో […]

నన్ను చంపుతారా ఆత్మహత్య చేసుకోవాలా..?చెన్నకేశవులు భార్య

చెన్నకేశవులు భార్య తన భర్త మరణంతో విలపిస్తోంది. నా భర్త లేకుండా నేను బతకలేనని, నన్ను కూడా చంపేయండని కోరుతోంది. నన్ను చంపకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటా అని తెలిపారు. నా భర్త చేసింది తప్పే కాదనను, కానీ నా భర్తను ఎక్కడ చంపారో అక్కడే నన్ను కూడా చంపండని కోరారు.నా భర్తను పంపిస్తాం అని చెప్పి తీసుకెళ్లి చంపేశారు, మా పెళ్లై ఏడాది కూడా కాలేదని చెన్నకేశవులు భార్య కన్నీరుమున్నీరవుతోంది.చెన్నకేశవులు భార్య ఏమన్నారో ఈ వీడియోలో […]

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్‌నగర్‌ వద్ద ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారి ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురు తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. […]

దిశా కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

దిశా కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీమహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి అదనపు సెషన్‌ కోర్టును ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు . దిశ కేసు విచారణ వేగవంతం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

మీది MI ఫోనా అయితే రూ.లక్ష వరకు లోన్ పొందండి ,ఇలా అప్లై చేసుకోండి!

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ఎంఐ క్రెడిట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు రూ.1 లక్ష వరకు లోన్లను పొందవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్రమే ఈ యాప్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇక ఇందులో ఎంఐ అకౌంట్ ఉన్నవారు లేదా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకుని తమ కేవైసీ వివరాలతో లోన్ పొందవచ్చు. రూ. లక్ష దాకా పర్సనల్‌‌‌‌ లోన్స్‌‌‌‌ను ఎంఐ క్రెడిట్‌‌‌‌ ఇస్తుందని […]

అరవింద సమేత అందుకే వదులుకున్నా.. హీరోయిన్ లయ

స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయ్యమయింది లయ. మొదటి సినిమాతోనే తన అందం,అభినయం తో ఆకట్టుకుంది లయ.ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయి.లయ అప్పట్లో వరుస సినిమాలతో తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలు మానేసి,దూరంగా ఉంటోంది తెలుగు సినిమాల్లో మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపించే హీరోయిన్లే అరుదు. అలాంటి అరుదుగా ఉన్న హీరోయిన్లలో… తన నటనతో మెప్పించిన స్టార్ లయ. స్వయంవరం చిత్రంతో వెండితెరకు పరిచయమైన లయ… ఏడెనిమిదేళ్ల పాటు చేతి నిండా […]