Category Archives: Video Gallery

PUBG ఆడుతున్నాడా ( PUBG వాలా హై క్యా ).

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తప్పించుకునే టిప్స్ చెప్పేందుకు ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చా 2.O’తో ఈ రోజు వారి ముందుకొచ్చారు. ఓ మహిళ తన కొడుకు ఆన్ లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని ప్రధాని మోడీకి కంప్లెయింట్ చేసింది. దీంతో వెంటనే PUBG ఆడుతున్నాడా (PUBG వాలా హై క్యా) అని అడిగారు. మోడీ నోట ఆ మాట రాగానే పిల్లలంతా ఉత్సాహంగా గట్టిగా అరిచారు. అయితే… Read More »

ఈ రోజు మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్.

ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నా మూడో వన్డే లో హర్ధిక్ పాండ్యా కళ్ళు చెదిరే క్యాచ్ పట్టినాడు .  విలియంసన్ కొట్టిన బంతిని హర్ధిక్ పాండ్యా చిరుత పులిలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. #teamindia #HardikPandya Awesome catch … pic.twitter.com/41Ap3cQLJP — shankar more (@We_Indians_) 28 January 2019

వాట్ ఏ బౌలింగ్ : వెనక్కి తిరిగి బాల్ విసిరాడు (వీడియో)

టీమిండియా పోస్ట్ చేసిన ఈ వీడియోను రెండు వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. ఏ స్పిన్నరైనా బంతిని గిర్రున తిప్పేస్తాడు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ శివ సింగ్‌ మాత్రం బంతితోపాటు రనప్‌లో తానూ గిర్రున తిరిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ శివసింగ్‌ తన చుట్టూ తాను 360 డిగ్రీల… Read More »

వరదల్లో చిక్కుకున్న గర్భిణీని కాపాడిన నేవీ సిబ్బంది.. వీడియో

దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా వరదల్లో ప్రసవ వేధన పడుతున్ననిండు గర్భినిని రక్షించి హాస్పటల్ కి తరలించిన వైనం సోషల్ మీడియాలో వైరలైంది. కోచి ప్రాంతానికి చెందిన సజిత అనే గర్భిణికి శుక్రవారం మధ్యాహ్నం పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.కనుచూపు మేరలో అంతా నీటిమయం కావడంతో ఆమెలో ఆందోళన మొదలైంది.కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి..వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్… Read More »

Facts About Chilkur Balaji Priest

వేంకటేశ్వరస్వామి బాలాజీ గా పూజలందుకొంటున్న చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ వడ్డీ కాసులవాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుండి వడ్డికాసులు ఏ మాత్రం ఆశించడు. ఇక్కడ పేద, ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఇది ఇలా ఉంటె ఈ ఆలయానికి వెళ్లి 108 ప్రదక్షణలు చేసే భక్తులకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా పలు భాషల్లో మాట్లాడుతూ భక్తుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ అందరిని ఆకర్షించే ఆ… Read More »

Vijay Deverakonda Taxiwaala Movie Teaser

Taxiwaala Movie Teaser on UV Creations. #Taxiwaala 2018 latest Telugu movie ft. Vijay Deverakonda, Priyanka Jawalkar and Malavika Nair. Jointly produced by UV Creations and GA2 Pictures. Music by Jakes Bejoy. Directed by Rahul Sankrityan.

Andre Ressell 88 off just 36 Balls – CSK Vs KKR

Andre Russell, The west indes all rounder known for his hard hitting. Today he showed it to IPL most loved team CSK. Smash Chennai super kings bowlers like kids. 88 runs which includes 11 huge sixes in just 36 balls. Which is an eye feast for cricket lovers to watch. Check out the video below.… Read More »